Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెప్టెంబర్‌లోనూ తక్కువ వర్షపాతమే

సెప్టెంబర్‌లోనూ తక్కువ వర్షపాతమే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వర్షాలపై భారత వాతావరణ శాఖ షాకింగ్ వార్త అందించింది. దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటికే తక్కువ వర్షపాతం నమోదు కాగా.. సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో లాంగ్ పీరియడ్ యావరేజ్ (30-50 ఏళ్ల కాలం) రెయిన్‌ఫాల్ 167.9mm కాగా, ఈసారి ఏకంగా 91% కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. దీనివల్ల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -