ముమ్మరంగా వాహనాల తనిఖీ..

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై అంజని గేటు వద్ద స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొనారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల నేపథ్యంలో బాగంగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాట్లు తెలిపారు. వాహన దారులు పాత చాలాన్ లను కట్టాలని అదే విదంగా వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకొవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ కొనారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love