రూల్స్‌కు విరుద్ధంగా ఆ బ్యాట్లు

Those bats are against the rules.ముల్లాన్‌పూర్‌ : ఐపీఎల్‌18లో అంపైర్లు క్రికెటర్ల బ్యాట్లను గ్రౌండ్‌లోనే చెక్‌ చేస్తున్నారు. పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ అంపైర్లు ఓ పరికరం సహాయంతో బ్యాట్లను తనిఖీ చేశారు. కోల్‌కత బ్యాటర్లు సునీల్‌ నరైన్‌, ఎన్రిచ్‌ నోకియా బ్యాట్లు ఐసీసీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని తనిఖీలో తేలింది. నరైన్‌ ఈ విషయంపై అంపైర్‌తో మాట్లాడినా.. మరో బ్యాట్‌తోనే ఆడక తప్పలేదు. నొకియా బ్యాట్‌ టెస్టులో ఫెయిల్‌ కాగానే.. మరో బ్యాట్‌ తెప్పించుకుని క్రీజులోకి వచ్చాడు.

Spread the love