టైమ్ స్కూల్లో సెమీ  క్రిస్మస్ వేడుకలు

నవతెలంగాణ- హలియా

హాలియా స్థానిక టైం పాఠశాల లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థి విద్యార్థునులు శాంతక్లాజ్ వేషాలతో అట పాటలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డి గ ప్రిన్సిపాల్ కత్తి కోటి రెడ్డి  ప్రైమరీ ప్రిన్సిపాల్ నులక శ్వేత రెడ్డి  ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థునులు పాల్గొన్నారు.
Spread the love