Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శికి పరామర్శ

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల కాలంలో ఆస్పత్రిలో చికిత్స నిర్వహించుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం‌ చేయ వద్దన్నారు. ఈ పరామర్శలో షబ్బీర్ అలీ వెంట కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -