తాడూరు గ్రామ పరిధిలో చెట్టు చెట్టుకు నీరు

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామ పరిధిలో ఉన్న హరితహారం మొక్కలకు బుధవారం గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ సిబ్బంది ట్రాక్టర్ నీటి ట్యాంకర్ తో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు అందిస్తూ చెట్టు ఎదుగుదల, ఎండ తీవ్రతను నుండి కాపాడుకోవడానికి ప్రతి చెట్టుకు నీరు అందిస్తూ విధులలో నిమగ్నమై బాధ్యతాయుతంగా గ్రామపంచాయతీ సిబ్బంది స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సూచన మేరకు చెట్లకు నీరు అందిస్తూ ఉన్నారు.
Spread the love