మేరు సంఘం ఆధ్వర్యంలో సీనియర్లకు సన్మానం

నవతెలంగాణ –  ఆర్మూర్ 

పట్టణంలోని మే రూ సంఘ భవనంలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సీనియర్లకు టైలర్స్ డే సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో   టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టురు వినోద్ పట్టణ అధ్యక్షులు రవినాథ్, సెక్రెటరీ లక్ష్మణ్, ట్రెజరర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love