- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన డీకే ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారం చేసిన కేవలం రెండు రోజులకే మంత్రి రామలింగ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపు విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారని సమాచారం. బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు కేటాయిస్తామని స్వయంగా డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారని, అది తనకు ఆమోదయోగ్యం కాదని సదురు మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -



