భువనగిరిలో రెండు నామినేషన్లు

నవతెలంగాణ- భువనగిరి:  భువనగిరి నియోజకవర్గం లో మంగళవారం రెండు నామినేషన్లు దాఖలు చేశారు. పల్లెర్ల బిక్షపతి (భారతీయ స్వదేశీ కాంగ్రెస్) రేణిగుంట రమేష్( ప్రజా ఏక్తా పార్టీ) నుంచి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.
Spread the love