నవతెలంగాణ – ఐనవోలు: కొండపర్తి గ్రామంలో నిరటి (మాంనూరు) లచ్చమ్మ మృతి చెందారు. వారి పార్థివదేహానికి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్‌సన్, గ్రామ నాయకులు పిట్టల శ్యాంసుందర్, కేశబోయిన వెంకటస్వామి, నిరటి యాదగిరి, కట్కూరి ఉపేందర్, భోజ్జ రాజేందర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.