యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం..

– ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైపు ఆలేరు ఐలయ్య..
– పాల్గొన్నా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి..
– భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి: ఈరోజు భువనగిరి పట్టణంలో మద్ది నరసింహారెడ్డి గార్డెన్ లో యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఆరు గ్యారెంటీ పదకొండు పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అలాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందుకే మరో రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు యువజన కాంగ్రెస్ గ్రామస్థాయి కార్యకర్త నుండి రాష్ట్రస్థాయి నాయకులు వరకు రానున్న స్థానిక సంస్థలలో సమచిత స్థానం కల్పించడం కోసం పూర్తి చేసి కృషి చేస్తామని ఆధర్య పడకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అందరం కలిసికట్టుగా పనిచేసి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గిరీష్ సురేష్ కార్యదర్శి సుధాకర్ వెంకన్న నరేష్ మనోజ్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ శివరాజు అసెంబ్లీ అధ్యక్షులు అవేస్ చిస్తి రమేష్ గౌడ్ నందరాజు గౌడ్ రమేష్ జగన్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ దాసరి మధు లింగం పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి రవికుమార్ ఎలిమినేటి కృష్ణారెడ్డి భువనగిరి పార్లమెంట్ 7 అసెంబ్లీల సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Spread the love