Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంహక్కుల కోసం పోరాటం

హక్కుల కోసం పోరాటం

- Advertisement -


కోల్ కతాలో టెట్ సమస్యలు పరిష్కరించాలని నిరసన
కోల్‌కతా :
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో సోమవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఈటీ) టీచర్లు హక్కుల కోసం ఉద్యమించారు. భారీ వర్షం కురుస్తు న్నా ..గోడుగులు పట్టుకుని భారీ సంఖ్యలో నిరసనకు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న అపరిష్త్రృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ‘ఉస్తి యునైటెడ్ ప్రైమరీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -