హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు..

నవతెలంగాణ – హైదరాబాద్: T20 WCలో మరో సంచలనం నమోదైంది. అమెరికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్‌లో మొత్తం 4వికెట్లు పడగొట్టారు. 19వ ఓవర్ వేసిన అతడు తొలి బంతికి కోరీ అండర్సన్‌ను వెనక్కి పంపారు. తర్వాత 3,4,5 బంతుల్లో వరుసగా అలీ ఖాన్, నొతుష్, నేత్రావల్కర్‌ను ఔట్ చేశారు.

Spread the love