Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామారెడ్డిలో 76.0 ఎంఎం వర్షపాతం నమోదు 

రామారెడ్డిలో 76.0 ఎంఎం వర్షపాతం నమోదు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలో బుధవారం 76.0 ఎం ఎం వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారి రమేష్ తెలిపారు. వయా గ్రామాల్లో వాగులు నీరు పారి చెరువుల్లోకి మట్టి వరకు నీరు వచ్చాయి. కన్నాపూర్ వాగు ఉదృతంగా ప్రవహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -