భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

నవతెలంగాణ – రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మార్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక జవాన్‌ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Spread the love