Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలు18న గ్రూప్‌ -2 అభ్యర్థులకు నియామకపత్రాలు

18న గ్రూప్‌ -2 అభ్యర్థులకు నియామకపత్రాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో గ్రూప్‌-2 విజేతలకు నియామకపత్రాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 18న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నియామకపత్రాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ రామకృష్ణారావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ ఈ విషయమై అధికారులతో సమీక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -