- Advertisement -
విస్తృతమైన జీవన సంగమాలకు నెలవైన హైదరాబాద్ నగరంపై దాదాపు 500 కవితలతో ఒక బృహత్సంకలనాన్ని వెలువరించడానికి కవితల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు రాసిన లేదా సేకరించిన కవితలను charminarpublications@gmail.com. మెయిల్ కు కానీ, 9963709032, 7702741570 వాట్సాప్ నంబర్లకు కానీ పూర్తి వివరాలతో పంపించాలి.
చంద్రయ్య శివన్న, క్రాంతి
- Advertisement -