Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాత శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి

మాత శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మాత శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఉన్న మాత శిశు ఆసుపత్రికి కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే గర్భిణి డెలివరీ కోసం వచ్చింది. పాపకు జన్మనిచ్చిన ఆరు గంటలకే తీవ్ర అస్వస్థతతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని, కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -