- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానల పై పోరాడిన కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా గురువారం పట్టణ కోర్టుకు హాజరు అయినట్టు కాంగ్రెస్ నాయకులు, పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ అన్నారు. వీరితోపాటు డిసిసి ప్రధాన కార్యదర్శి మీర్ మాజీద్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు మీసాల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉస్మాన్, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బోడమీది బాలకిషన్, మైనార్టీ అధ్యక్షులు హబీబ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



