Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంతో ప్రముఖ కవి అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

పట్టణంతో ప్రముఖ కవి అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రముఖ కవి అందెశ్రీకి పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. చాలా సంవత్సరాలుగా చెరుకు పృథ్విరాజ్ కు అందేశ్రీ గారికి మంచి స్నేహం ఉంది. గత సంవత్సరం ఆగస్టులో లయన్స్ క్లబ్  ప్రమాణ స్వీకర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక సార్లు పృథ్వీరాజ్ గృహములో ఉండటం జరిగింది. మాకు అత్యంత ఆత్మీయుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రముఖ కవి అందెశ్రీ ఇక లేరు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -