- Advertisement -
నవతెలంగాణ-మహదేవపూర్ : మండలంలోని సూరారం హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాగుల దేవేందర్ రెడ్డి 220. స్టీల్ వాటర్ బాటిల్ ను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్ పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి ఎంఈఓ ప్రకాష్ బాబు మాజీ ఎంపీపీ రాణి బాయ్ మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ మరియు మాజీ సర్పంచి నాగుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్ అందజేసీ డోనార్ దేవేందర్ రెడ్డి గారిని అభినందించి శాలువా తో సన్మానించడం జరిగింది.
- Advertisement -



