- Advertisement -
నవతెలంగాణ వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కోట్ర గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ. ‘వృధాగా పారుతున్న నీరు` అనే కథనం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితం కాగ మిషన్ భగీరథ అధికారులు స్పందించి రోజులుగా మరమ్మతు పనులను పూర్తి చేశారు. దాదాపు నెల రోజులుగా గ్రామస్తుల చెపుతున్న పట్టించుకోని అధికారులు నవతెలంగాణ దినపత్రికలు వార్త ప్రచురితం కావడంతో అధికార స్పందించి వెంటనే మరమ్మత పనులు చేపట్టడం ప్రశ్నించదగ్గ విషయమని గ్రామస్తులు పేర్కొన్నారు.
- Advertisement -



