Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత

నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గూడూరు కనకమ్మ పోచయ్య కుమార్తె వివాహా వేడుకలో బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య దంపతులు, మాజీ వార్డ్ మెంబర్ కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. బీర్ల అనిత ఐలయ్య దంపతులు పదివేల రూపాయలు, కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ తమ సొంత నిధులతో రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, శిఖ ఉపేందర్, ఏమాల ఏలేందర్ రెడ్డి,  పాండవుల సత్య ప్రకాష్, ఎండి యాకూబ్,  సగ్గు కృష్ణయ్య, గజం లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -