- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచినా నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ జాక్రాన్ పల్లి మండల కేంద్రంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, రూరల్ జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మండల మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు అల్లెపు వెంకటి, మాడవేరి శంకర్, జితేందర్ నాయక్, సుధీర్, భూస గంగారం, ఎర్రన్న, శశాంక్ గన్న సూరి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
- Advertisement -



