Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదిత్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

ఆదిత్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
పట్టణంలోని ఆదిత్య పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు వివిధ వేషాదరణలతో అలరించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మారుతి అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -