- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో మహిళా సంఘాల పనితీరును ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి వచ్చిన ఎన్ ఐ ఆర్ డి సభ్యులు పరిశీలించారు. గ్రామ సంఘాల సమావేశలకు హాజరై సమావేశం విధానం, కట్టుబాట్లు, పుస్తక నిర్వహణ, ఆడిట్ విధానం ఇతర అంశాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, సీసీలు, ఐకెపి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -



