రామన్నపేటలో చిరుమర్తి ప్రచారం..

నవతెలంగాణ- రామన్నపేట
రామన్నపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. వర్తక వ్యాపారులను, పలువురిని కలుసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love