- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో వివిధ గ్రామాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంట ర్ లో ఉద్యోగులు ఓటు వేశారు. మండలంలో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని ఎంపీడీఓ క్రాoతి కుమార్,సూపర్ డెంట్ మూర్తి చెప్పారు.
- Advertisement -



