- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి కృషి చేయాలని డివిజన్ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మాదరి నరేష్ అన్నారు. నూతనంగా మున్సిపల్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం సన్మానించినారు. ఈ కార్యక్రమంలో విన్న రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



