- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని 9వ వార్డు సభ్యుడుగా వొన్న తిరుపతి రావు ప్రత్యర్థిపై బారి మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానాల తాకిడి తలిగింది. శుక్రవారం పిఏసిఎస్ కార్యనిర్వహన అధికారి సంతోష్,సిబ్బంది,కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల మధు,రాజయ్య తోపాటు పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



