- Advertisement -
– తాజా మాజీ ఎంపీటీసీ జూకంటి సుజాత బాపురెడ్డి
నవతెలంగాణ – సదశివనగర్
మోడేగాం గ్రామ పంచాయతీలో ఎన్నికైన నూతన పాలకవర్గానికి మంగళవారం తాజా మాజీ ఎంపిటిసి సభ్యులు జూకంటి సుజాత బాపురెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో సర్పంచ్ గౌడెల్లి గంగాధర్, ఉప సర్పంచ్ పిల్లి గంగ మణి, వార్డు సభ్యులు పిల్లి మమత, పిల్లి పెద్ద రాజయ్య, రుద్రబోయిన రమేష్, జి. నర్సింలు, నాగమణి, కౌశిక్ రెడ్డి, ఆనంద్ కారోబర్ శ్రీకాంత్ లను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో కుంట సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



