Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు 

ఘనంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు 

- Advertisement -

ఎమ్మెల్యే డా మురళీ నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ఘనంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారని అది శాంతి ప్రేమ సోదరా భావం సందేశాన్ని అందిస్తున్నది ఈ క్రిస్మస్ జన్మదిన వేడుకని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్  అన్నారు. మండల కేంద్రంలో ఇంటీరియల్ బాపిస్ట్ చర్చిలో పాల్గొని క్రిస్మస్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సెక్రెడ్ హార్డ్ స్కూల్ చర్చి లో ఫాదర్ జయరాజ్ ,బేతేలు ప్రార్థన మందిరంలో ఫాదర్ బ్రదర్ జేమ్స్, రిక్టర్ , సెయింట్ ఇంటీరియర్ బాపిస్టు చర్చిలో పెద్ద ఫాదర్ ఆల్ ఫ్రెండ్స్ సుధాకర్, చిన్న ఫాదర్ రాజేంద్రప్రసాద్, మంచి సందేశాన్ని అందించారు.  పాపాలను కడిగేది ఏసుక్రీస్తు అని అన్నారు. రోగాలను తరిమికొట్టేది  ఏసుక్రీస్తు అని అన్నారు. ఈ కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి , మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాయని సత్యపాల్ రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్  సర్పంచ్ పులి వెంకన్న , రమేష్, బాలాజీ నాయక్, రత్నపురం యాకయ్య మహేందర్ అబ్రహం వివిధ గ్రామాల సర్పంచులు జిల్లా మండల నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -