నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన మంథని గణేష్, కొండంపేట గ్రామానికి చెందిన శనిగరం రాఘవలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. చనిపోయిన యువకులు పేద కుటుంబానికి చెందిన వారిని, మృతుల కుటుంబాలు శ్లోక సముద్రంలో మునిగిపోయారని పలువురు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకపోగా స్పందించిన ఎంపీ ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఇందుకు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధైర్య పడొద్దు అన్నివిధాల అండగా ఉంటామని భరోసానిచినట్లుగా మదాసు విజయ్, పిట్టల రవి, మాల మహానాడు సంఘం నాయకులు ఎడ్ల అరుణ్, జక్కుల రమేష్, గడ్డం ముత్తయ్య, వేల్పుల పోచయ్య, వేల్పుల మల్లయ్య, నారా రాజేష్, గడ్డం సమ్మయ్య, మారపాక వినయ్, ఎడ్ల సమ్మయ్య, వేముల శ్రీశైలం తెలిపారు.
బాధిత కుటుంబాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



