- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలకేంద్రములోని బంజార సోదరుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ మందిర పునరనిర్మాణానికి రోడ్డు కాంట్రాక్టర్ శివబాలాజీ 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఆలయాకమిటీకి అందించారు. కార్యక్రమములో బంజారా అలాయా సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగీత్య నాయక్, మోహిదిన్ సబ్ తండా సర్పంచ్ మాలవత్ బాలు, లల్సింగ్, కాంట్రాక్టర్ అనుచరుడు కుంట ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



