- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు నటన నివారణ మందు అందించే వాటిని కాపరులు సద్వినియోగం పంచుకోవాలని అంతాపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు తెలిపారు. గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మూగజీవులకు నట్టాల నివారణ మందు అందించే కార్యక్రమం చక్కటి కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామస్తులు గొర్రెల మేకల కాపరులు పాల్గొన్నారు.
- Advertisement -



