- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ మందిరంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా శ్రీ కృష్ణ ఆలయానికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఒడ్డెం సవితా నర్సయ్య, శ్రీకృష్ణ అలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు, మహిళలు తదితరులు
- Advertisement -



