- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
గ్రామ అభివృద్ధికి పనులు విషయంలో మండలంలోని అంతంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం గురువారం ఏర్పాటు చేసిన ఎంసి మీటింగ్ లో చర్చించారు. అలాగే మాజీ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు నూతన సర్పంచ్ మంజులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



