- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని జౌళి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గొర్రెలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. పశు పోషకులు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డా. నంద కుమార్ 900 మేకలకు, గొర్రెల నట్టల నివారణ మందును వేసారు. ఈ కార్యక్రంలో నాయకులు ముత్యం రెడ్డి , గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మీ శంకర్,కార్యదర్శి సాయి ప్రసాద్, పశు వైద్య అసిస్టెంట్ మల్లికార్జున్,ఎస్.ఓ దీలిఫ్,గోపాల మిత్ర సాగర్,రాజేందర్, పశు పోషకులు పాల్గొన్నారు.
- Advertisement -



