- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ సెంటర్లో ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ కు ఇరువైపులా సర్పంచ్ కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుభ్రం చేయించారు. డివైడర్ ఇరువైపులా ఉన్న చెట్లు, చెదారం పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ తొలగించారు.
- Advertisement -



