- Advertisement -
ఓ మిత్రమా!
కాస్త వింటావా నాగాధ
తెలుసుకుంటావా నా వ్యధ
చేస్తున్నాను నా వంతు
మీ కోసం ఎంతో కొంత
కానీ మీకు తెలియదు
ఆ కొంతే బోలెడంత
నా అనుభవమంత
లేదు మీ ప్రాయం
అందుకే పదే పదే చెపుతాను
మీ కలల కోసం ఎంతో కొంత
కానీ ఎన్నటికీ మీరు అర్థము
చేసుకోలేరు ఆ కొంత
ఇక పై చెప్పను మీకు ఆ కొంత
ఇక నేను చాలించుకుంటా
– డా మైలవరం చంద్రశేఖర్, 8187056918
- Advertisement -



