- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు సంబరంగా నిర్వహించినట్టు అధ్యక్షులు బాణాల గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు పస్కా సుధాకర్, మెరుగు మహేష్, వెంకటాపూర్ ప్రకాష్ , ప్రేమ్ నందు, అన్వేష్ ,మారుతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



