- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గంగుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలోని 7వ వార్డ్ మెంబర్ సోమ జయమ్మ,- లింగయ్య తమ్ముడు సోమ నరసింహ భార్య సోమ సుగుణమ్మ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతిచెందారు.శుక్రవారం ఆమె దశదినకర్మ కార్యక్రమంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న.పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సోమ సంతోష్,సోమ నవీన్,సోమ రాజేష్,శివ, పోచంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



