- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అహ్మదాబాద్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు RCBతో GT తలపడనుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ 8 మ్యాచుల్లో 6 విజయాలు నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గుజరాత్ 4 విజయాలతో 5వ స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌పై ఆర్సీబీ విక్టరీ సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి.
- Advertisement -



