బిసి కుల సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం

– మంథని బిసి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం
నవతెలంగాణ – జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం అన్ సా న్ పల్లి నాచారంలో గ్రామాలలో ప్రచారం చేసిన బీసీ సంఘం నాయకుల
అందుబాటులో ఉండే ఈ ప్రాంత అభివృద్ధి దాత ప్రజల ఆశాజ్యోతి బీసీ ముద్దుబిడ్డ పుట్ట మధుకర్ గారు ప్రతి ఒక్కరు ఓటేయాలి మన వెలుగులోకి రావాలంటే ఒకటే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధం ఆ ఓటును కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేసి వేలు అరిగిపోయింది కానీ మన బ్రతుకులను వెలుగులోకి తేలే మన బ్రతుకులను వెలుగులోకి తెచ్చే నాయకుడు ఎవరు అంటే అది పుట్ట మదన్న తప్ప మరెవరు కాదు ప్రతి ఒక్క విద్యార్థి గొప్పగా చదువుకోవాలని వేరే దేశాలకు పోయి గొప్పగా ఉండా లని మన పుట్ట మదన్న కోరుకుంటున్నాడు కాబట్టి మంథని నియోజక వర్గ o బడుగు బలహీనమైన సబండ కులాల ప్రజలారా మనం వేసే ఓటు వెనక మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది మన మంథని నియోజకవర్గంలో అగ్ర నాయకులకుబ్రాహ్మణ రెడ్డి నాయకత్వానికి 65 సంవత్సరాలు మనం కాంగ్రెస్కు ఓటు వేసి అధికారమిచ్చినం ఇప్పటికైనా ఆలోచన చేయండి మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసిన వాళ్ళము అవుతాము మన పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా మన అందరికీ నిత్యం అందుబాటులో ఉండే పుట్ట మదన్నకు ఓటు వేసి కారు గుర్తుకు ఓటు వేసి మన ఓటు మన సీటు రాజ్యాధికారం రావాలంటే మన బీసీ ముద్దుబిడ్డ పుట్ట మధుకర్ కు ఓటేసికు భారీ మెజార్టీతోగెలిపించుకుందాం మన పిల్లలకు బంగారు భవిష్యత్ బాట చూపించుదాం అది పుట్ట మదన్న తోటే సాధ్యo బీసీల ఐక్యత వర్ధిల్లాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జాతీయ బీసీ జిల్లా ఇన్చార్జి విజయ గిరి, సమ్మయ్య, రాంబాబు, చల్ల కుమార్, సురేష్ గౌడ్, బాపు బ్రహ్మచారి, రవి చంద్ర చారి, కేశవ్, md శాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love