- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు, టీవీకే అభ్యర్థి వెంకటరామణన్ గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 29,570 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. డీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే వైపు మైలాపూర్ ఓటర్లు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ఆమె ఓడిపోతే ఇది ఏడోసారి అవుతుంది.
- Advertisement -



