- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లకు ఓటమి ఎదురుకాలేదు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రికార్డు స్థాయిలో 7వ సారి కప్ గెలవాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి గెలవాలని ఇంగ్లాండ్ మహిళలు ఆశిస్తున్నారు.
- Advertisement -



