- Advertisement -
నవతెలంగాణ-తుంగతుర్తి
ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా పని ప్రదేశంలో టెంట్లు, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా పనిముట్లు అందజేయాలని అన్నారు. కూలీలకు రోజువారి వేతనం రూ.600 ఇవ్వాలని, 200 పని దినాలు కల్పించాలని కోరారు.
- Advertisement -



