Wednesday, May 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

వధూవరులను ఆశీర్వదించిన తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రంలో కిరణ్-రవళి వివాహం బుధవారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -