నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబల్లుర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారిని మహేశ్వరి ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని సంబంధిత ఏ ఈఓ తెలిపారు. ఈ నాల్గవ రోజు నిర్వహిస్తున్న రైతు ఆరోత్సవాల సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఏవో మహేశ్వరి మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రికరణ, డ్రోన్స్ వాడకంపై రైతులకు అవగాహన. పర్చడం జరిగింది. బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు, స్వల్ప కాలిక రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్ పి ఓ లో ద్వారా రైతు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వ్యవసా య ఉత్పత్తులను మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరుగుతున్నాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని, క్లస్టర్ ఏఈఓ, సన్న కారు చిన్నరైతులు , గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, దోస్తుపల్లి ఉపసర్పంచ్ , తదితరులు పాల్గొన్నారు.
ఖండేబల్లూర్ లో ఘనంగా రైతు వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



