- Advertisement -
నవతెలంగాణ-మద్నూర
డివిజన్ స్థాయి ప్రజావాణిని స్థానిక ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ ఎండీ ముజీబ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని మరోసారి ఆయన గుర్తు చేశారు.
- Advertisement -



